జియో’ ఫోన్లలోనూ ఆరోగ్య సేతు
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ జియో ఫీచర్ ఫోన్లలోనూ అందుబాటులోకి రానుంది. 12 నుంచి జియో స్టోర్లో ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులో తెస్తున్నట్లు ఎంపవర్డ్ గ్రూప్ 9 ఛైర్మన్ అజయ్ సాహ్ని తెలిపారు. ఇప్పటివరకు … Read More











