పూర్వపు కార్పొరేషన్ బ్యాంక్ యొక్క అన్ని శాఖల ఐటి సమన్వయంతో మరో కీలక మైలురాయిని సాధించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మూడు బ్యాంకుల విలీన ప్రక్రియలో ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక మైలురాయిని సాధించింది. నేటి ఐటి సమన్వయంన్తో, పూర్వపు కార్పొరేషన్ బ్యాంక్ యొక్క అన్ని శాఖలు (సేవా శాఖలు మరియు ప్రత్యేక శాఖలతో సహా) యూనియన్ … Read More









