చిన్న రిటైల్‌ వ్యాపారులకు అన్యాయం చేయడమే

ఈ-కామర్స్‌ విక్రయాలకు అనుమతిపై కాంగ్రెస్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఈ నెల 20 నుంచి ఈ- కామర్స్‌ సంస్థలకు ఆయా వస్తువుల విక్రయాలు చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం.. రిటైల్‌ వ్యాపారులకు అన్యాయం చేయడం లాంటిదేనని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. రిటైల్‌ … Read More

సెన్సెక్స్ 986 పాయింట్ల ర్యాలీ; నిఫ్టీ 3% పెరిగి 9,266 వద్ద ముగిసింది

అమర్‌ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ భారతీయ స్టాక్స్ మార్కెట్లు ఒక సంపూర్ణ సంతృప్తికర శుక్రవారంను చవిచూసాయి, సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ డే ట్రేడ్ లో 3% కంటే ఎక్కువ ర్యాలీ చేశాయి. ఈ రోజు, ఆర్‌బిఐ … Read More

50శాతం తగ్గిన పెట్రోల్ డిమాండ్!

కరోనాను ఓడించడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల డిమాండ్ 50 శాతం తగ్గింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో సాధారణం కంటే 50శాతం తక్కువ ఇంధన అమ్మకాలు జరిగినట్లు పెట్రోలు బంకుల రిటెయిలర్స్ చెప్తున్నారు. … Read More

కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ దృష్ట్యా, జూమ్‌కార్ తన చందాదారులకు మాఫీ ఎంపికలతో ఉపశమనం

తన వినియోగదారుల భారాన్ని తగ్గించడం కోసం వారికి తాత్కాలిక చందా ఎంపికలను అందిస్తోంది భారతదేశంలోనే అతిపెద్ద సెల్ఫ్ డ్రైవ్ మొబిలిటీ వేదిక అయిన,  జూమ్‌కార్ దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగించిన సందర్భంగా తన షేర్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ యొక్క వినియోగదారులకు తన వంతు … Read More

50 వేల ఉద్యోగాలు: వాల్‌మార్ట్‌

కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో  రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది.  రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో  వినియోగదారుల నుండి కిరాణా, … Read More

జనరల్ అట్లాంటిక్ నుండి సిరీస్ డి లో 30 మిలియన్ డాలర్ల నిధులను పొందిన నోబ్రోకర్.కామ్ 

నోబ్రోకర్.కామ్ ఈ రోజు తన సిరీస్ డి ఫండింగ్‌కు 30 మిలియన్ అమెరికన్ డాలర్లను జోడించినట్లు ప్రకటించింది. ఇది నోబ్రోకర్ సేకరించిన మొత్తం నిధులను 151 మిలియన్ల అమెరికన్ డాలర్లకు తీసుకువస్తుంది. ఈ రౌండ్‌కు జనరల్ అట్లాంటిక్ నాయకత్వం వహించారు. టైగర్ … Read More

నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్‌

దేశంలో ప్రముఖ టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌.. ఇంగ్లండ్‌లో ప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్‌ అయిన నార్టన్‌ను కొనుగోలుచేసింది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌ ప్రకటించింది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో … Read More

ఎంజీ మోటార్స్‌ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత

కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్‌ తన కార్లలోని క్యాబిన్‌ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీ పేటెండ్‌ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్‌ కంపెనీతో … Read More

జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌తో ఇతర నంబర్లకు రీఛార్జి చేస్తే 4% కమిషన్‌: జియో

సొంత నెట్‌వర్క్‌పై ఏ ఖాతాదారుడి నెంబరును అయిన రీఛార్జి చేసే సౌలభ్యాన్ని రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌ సాయంతో చందాదారులు చేసే రీఛార్జిలపై దాదాపు 4 శాతం కమిషన్‌ పొందొచ్చని జియో తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది … Read More

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు ఇప్పుడు తమ ఎలక్ట్రిసిటీ, వాటర్,

ఇతర బిల్లులు పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ ను అందిస్తోంది పేటీఎం యాప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ … Read More