కరోనా సంక్షోభంలో ఎయిర్టెల్ తన పంపిణీదారులు మరియు భాగస్వాములకు సహాయం
• 30 వేలమంది డీలర్లు మరియు డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల ఉద్యోగులకు మే నెల జీతాలను చెల్లించనున్న ఎయిర్టెల్ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములచే నియమించబడిన దాదాపు 30,000 మంది సిబ్బందికి మే జీతాలు చెల్లించాలని నిర్ణయించింది, … Read More











