అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా నాగాశౌర్య‌

హీరో నాగాశౌర్య అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌రవుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు సోష‌ల్ మీడియా యాప్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తున్న ఆయ‌న ఇప్పుడు కూ యాప్ ద్వారా మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ వింద విహారి సినిమా పాట‌ను కూ యాప్ ద్వారా అభిమానుల‌తో … Read More

ఖాతా తెరిచిన హైదరాబాద్‌

ఎట్ట‌కేల‌కు ఐపీఎల్‌లో త‌న మొద‌టి విజ‌యం సాధించి ఖాతా తెరిచింది. మొద‌ట బ్యాటింగ్ దిగిన చైన్నైని త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్టిడి చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన హైద‌రాబాద్ ఆట‌గాళ్లు నిల‌క‌డగా ఆడి ప‌రుగులు పెట్టించారు. మ‌రో రెండు ఓవ‌ర్లు పైగా ఉండ‌గానే … Read More

క‌స‌ర‌త్తుకు వేళాయే

ఐపీఎల్ ప్రారంభం కావ‌డంతో క్రికెట‌ర్లు పూర్తిగా బిజిగా మారిపోయారు. ఇందులో భాగంగా ప్ర‌తి ఆట‌గాడు త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇదే కోవలోకి వ‌చ్చారు యువ ఆట‌గాడు ఉమేష్ యాద‌వ్‌. ఇటీవ‌ల జిమ్ తీవ్ర‌మైన వ్యాయామం చేస్తున్న ఫోటోను కూ యాప్ … Read More

ఈత‌కొల‌నులో క్రికెట‌ర్ల ఆట‌

తీరిక‌లేని ప్రణాళిక‌లో క్రికెట్ ఆడుతున్న ఆట‌గాళ్లకు కాస్త స‌మ‌యం దొరికినా చాలు అనుకునే విధంగా ఉంది. ఐపీఎల్ మొద‌లైన‌ప్ప‌టి నుండి ఆడ‌గాళ్లు త‌మ సొంత ప‌నుల‌కు కూడా దూరం పెట్టారు. అయితే ఈ ప్ర‌ణాళిక‌లో కాస్త స‌మ‌యం దొరికినా స‌ర‌దాగా గ‌డిపేస్తున్నారు. … Read More

శుభం గిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌

శుభం గిల్ కూ యాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున ఆడుతున్న అత‌ను అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా కూ యాప్‌లో సందేశాల‌ను పంపుతున్నారు.ప్రియమైన బ్రబోర్న్, మీకు స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. అయితే రానున్న మ‌రిన్ని మ్యాచుల‌లో విజ‌యం సాధించాల‌ని … Read More

ప్ర‌పంచ‌క‌ప్‌ను తిల‌కించిన స‌ద్గురు

ప్ర‌ముఖ అధ్యాత్మిక‌వేత్త స‌ద్గురు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న చూపిన‌తోవ‌లో అనేక మంది ముందుకు వెళ్తున్నారు. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. ఆయ‌న ఏదీ చేసిన ఒక అర్థం ఉంటుంది. ఇటీవ‌ల ఆయ‌న 1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ … Read More

ఒంటరిగా ఫీల‌వుతున్న సాహా

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న వృద్ధిమాన్ సాహా తన పిల్లల చిత్రాలను పోస్ట్ చేస్తూ “మిస్ యు లిల్ టూ! మై ఎవ్రీథింగ్” అని రాశాడు. ఐపీఎల్ విధుల కోసం తన కుటుంబానికి దూరంగా ఉన్న సాహా కూలో … Read More

జ్ఞాప‌కాల‌ను పంచుకున్న వీరుబాయి

సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని ముద్దుగా పిలుచుకునే సెహ్వాగ్ 2004లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన ఈ రోజు జ్ఞాపకాలను కూలో పంచుకున్నాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ సాధించిన రోజుని గుర్తు చేసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ … Read More

వైర‌ల్‌గా మారిన హార్దిక్ పాండ్యా వీడియో

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి సంబంధించిన కొత్త ప్రోమో ‘కూ’లో హల్ చల్ చేస్తోంది. కొత్త ఫ్రాంచైజీ ‘గుజరాత్ టైటాన్స్’ కెప్టెన్‌గా ఉన్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రోమోలో ఉన్నారు. ఈ వీడియో … Read More

మిథాలీరాజ్ రికార్డ్‌

మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్ రికార్డ్ సృష్టించింది. సచిన్ టెండూల్కర్ మరియు జావేద్ మియాందాద్ తర్వాత ఆరు వ‌న్టే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌గిన మొదటి మహిళా మరియు మూడవ క్రికెటర్ పేరుగ‌డించారు. ఈ మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అభినందించారు. మీరు తరతరాలకు … Read More