వింత కోరిక కోరిన చిరంజీవి కోడలు
ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పింది. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న అడవిలో పులులు నివసిస్తున్నాయని, వాటికి మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు … Read More











