ఇవాళ కూడా జీరో కేసులే..ఇక మిగిలింది 34 మంది పేషెంట్లు

దేశంలో మొదట కరోనా కేసు నమోదైన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అంతేకాదు ఇవాళ మరో 61 … Read More

వైన్ షాపుల ముందు జాతర

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఆయా రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచారు. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలనీ , షాపుల ముందు … Read More

దేశవ్యాప్తంగా నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0

 కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్‌డౌన్‌ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి … Read More

దేశంలో మరో ఫ్లూ

దేశంలో మరో ఫ్లూని గుర్తించారు అధికారులు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో సుమారు 2500 పందుల మృతి చెందాయి. భోపాల్‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ … Read More

తెలంగాణా రాష్ట్రంలో కోవిడ్ -19 పై ఆరోగ్య ప్రచారం ప్రారంభించిన టాటా ట్రస్ట్స్

వీడియో, ఆడియోల ద్వారా విస్తృత అవగాహన  కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం సూచించిన ఆరోగ్య విధానాలను ప్రజలు పాటించేలా వారిని ప్రోత్సహించేందుకు టాటా ట్రస్ట్స్‌ వారు అవగాహన చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం టాటా వారు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని మార్చి31న ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య విధానాల పట్ల వారిని విద్యావంతులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ ఆడియో, వీడియో, యానిమేషన్‌ల ద్వారా ప్రచార చర్యలు చేపట్టింది. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఆసక్తి కలిగిన సంస్థలకు 300లకుపైగా వీడియోలు, ఆడియోల ద్వారా సందేశాలను సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు టాటా ట్రస్ట్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి తెలుగు సహా పలు భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇవి ప్లేలిస్టులో కూడా అభ్యమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ‘కదం, కరోనా ముక్త్‌ జీవన్‌’ పేరుతో వీడిమో సందేశాలు, లఘు యానిమేషన్‌ వీడియోలతో పాటు ఇన్ఫో గ్రాఫిక్స్‌ మొదలైన ఆడియో సందేశాలు, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత సందేశాల ద్వారా అందుబాటులో ఉంచినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక వీరికి మద్దతుగా సుప్రసిద్ద గాయకులు రఘు కుంచే, పార్థసారథి నేమానీలు కూడా వీడియో ద్వారా సామాజిక దూరం పట్ల, శుభ్రత పట్ల తమ సందేశాన్ని అందించారు. కరోనాపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు టాటా ట్రస్ట్స్‌ వారే ఇప్పుడు నలుగురు మాస్టర్‌ ట్రైనర్లను నియమించింది. వీరు 50పైగా కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌(గ్రామ వాలంటీర్ల)కు శిక్షణ అందించడం ద్వారా ఈ సందేశం చివరి వరకూ చేరేలా వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. ట్రస్ట్‌ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్‌తో పాటుగా, ట్రస్ట్స్‌ వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలు, కమ్యూనిటీ రెడియోలు, గ్రామ అధారిత పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేట్‌, కమ్యూనికేషన్‌ సాంకేతికతల వినియోగం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.  ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయబడుతున్న ఆరోగ్య విధానాలు: చేతులు శుభ్రంగా కడగడంలో నైపుణ్యం. భౌతిక దూరం అవశ్యకత. శ్వాస సంబంధిత పద్ధతులు. సరైన సమాచారంపై ఆధారపడటం. కోవిడ్‌-19 లక్షణాలను ముందుగా గుర్తించడం. తిరిగి వచఇన వలస కార్మికులు స్వీయ నిర్భందం కోసం మార్గదర్శకాలను అనుసరించేలా చేయడం.

జేఈఈ, నీట్ పరీక్షలపై తేదీలపై 5 న ప్రకటన.

లాక్‌‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను మే 5 న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల తేదీలను మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మే 5 న ప్రకటిస్తారు. … Read More

ఈ పాస్ లు జారీ చేయనున్న తెలంగాణ పోలీస్

వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణాలో చిక్కుకుంటే వారిని ఆయా ప్రాంతాలకు చేరేలా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్‌ విధానాన్ని … Read More

వారి కోసం ౩౦౦ ప్రత్యేక రైళ్లు : కేంద్రం

వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఉన్నదని కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనాని కట్టడి చేయడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన … Read More

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

కరోనా లాక్ డౌన్ వల్ల అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెంచినా… గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడడంతో సామాన్య ప్రజలకు కాస్త ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి … Read More

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు

దేశవ్యాప్తంగా మే 17వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపువిమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధంస్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలిఅన్ని ప్రార్థనా స్థలాలు, … Read More