పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More

అక్కడికి వచ్చి నన్ను పిలవండి

ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్‌ చేసినా అది మన … Read More

భార‌త్ బాట‌లో ఆస్ట్రేలియా

చైనా యాప్ టిక్‌ టాక్‌ ను భారత్‌ నిషేధించింది. లేటెస్టుగా ఇండియా బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నారు. టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. టిక్‌ టాక్‌ను … Read More

ఇక అమెజాన్, గుగూల్ లేన‌ట్టేనా?

స్ధానిక స్టార్టప్‌లకు ఊతమివ్వడం, ఈ కామర్స్‌ నియంత్రణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలతో ఈ కామర్స్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ప్రాబల్యానికి ముకుతాడు వేసేలా ఈకామర్స్‌ ముసాయిదాకు ప్రభుత్వం … Read More

భారీగా మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణి చేసిన కామధేను మెటాలిక్ లిమిటెడ్

దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఎమ్‌టి బార్ తయారీదారు కామధేను మెటాలిక్ లిమిటెడ్… హైదరాబాద్, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, ఢిల్లీ మరియు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు మరియు పంపిణీదారులకు ఉచిత ముసుగులు మరియు హ్యాండ్ శానిటైజర్‌ను పంపిణీ … Read More

చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని … Read More

టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. … Read More

హైద‌రాబాద్ నుండి ప‌‌ద్రాగ‌స్టుకి క‌రోనా టీకా ?

ఆరు నెలలుగా ‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ … Read More

మోడీ అందుకే గాల్వ‌న్ వెళ్లారా?

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయ‌ప‌డిన వీర జ‌వాన్ల‌ను క‌లిశారు. లేహ్‌లోని … Read More

ఫోర్స్ మోటార్స్ కోవిడ్ తో పోరాడుటకు 1000 నూతన ట్రావెలర్ అంబులెన్సులు సేవలు ప్రారంభించింది

లాక్ డౌన్సడలింపు కారణంగా ముందుగా ఊహించబడిన కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు తమ పరిధిలోని ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను బలోపేతం చేయుటకు నడుము బిగించారు.పుణెలోని ఆటో మేజర్ సంస్థ ఫోర్స్ మోటార్స్, మొదటి … Read More