పాకిస్థాన్‌కి షాకిచ్చిన సౌదీ

పాకిస్థాన్‌కు రుణం, రుణంపై చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసింది. దశాబ్దకాలంగా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ముగింపు పలికింది. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సౌదీ అరేబియా సారథ్యంలోని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ … Read More

మాస్క్‌ వాడితే మ‌చ్చ‌లు వ‌స్తున్నాయా ఇలా ట్రై చేయండి : ‌డాక్ట‌ర్ స్ర‌వంతి

మాస్క్ అంటే తెలియ‌ని వాళ్లు కూడా ఇప్పుడు మాస్కులు ధ‌రించాల్సి వ‌చ్చింది. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఫేస్‌మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఎక్కువ‌సేపు మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు లాంటి స‌మ‌స్య‌లు మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నాయి. వాటి నుంచి విముక్తి పొందాలంటే … Read More

‘నాకు న్యాయం జరుగలేదు.. నేను నక్సలైట్‌నవుతా’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాశాడు. వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని … Read More

మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెల‌వలు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మొహ‌మాటం, సిగ్గుప‌డ‌కుండా నెల‌స‌రి లీవ్ తీసుకోండి అంటూ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ట్వీట్ చేశారు. జోమాటో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మహిళ‌లు మరియు ట్రాన్స్ జెండ‌ర్స్ కు నెల‌స‌రి లీవ్ ప్ర‌క‌టించింది. నెల‌స‌రి టైమ్ లో రెస్ట్ తీసుకునేలా లీవ్ ఇవ్వ‌నుంది. … Read More

విషమంగా ప్రణబ్‌ ఆరోగ్యం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని … Read More

పాకిస్తాన్ మ్యాప్‌లో ఏముందో తెలుసా

పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. జ‌మ్మూకాశ్మీర్ , ల‌డాఖ్, జూనాగ‌ఢ్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ ను త‌యారు చేసింది. ఆ మ్యాప్ కు పాక్ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం క్రితం … Read More

నేర‌వేర‌నున్న హిందువు క‌ల‌

అయోధ్యలో భూమి పూజ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆయనతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన … Read More

జిమ్‌ల‌కు అనుమ‌తినిచ్చిన కేంద్రం

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్‌ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. … Read More

ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. … Read More

ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ పెద్ద, చిన్నా అంటూ ఏం తేడాలు చూపించ‌డం లేదు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ఎంతో మందికి క‌రోనా సోక‌గా.. తాజ‌గా మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్‌ మినిస్టర్ తులసీ … Read More