గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి రాష్ట్రప‌తి ఫోన్ అందుకేనా?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి శుక్రవారం తమిళిసైతో ఫోన్‌లో సంభాషించారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్‌ గురించి గవర్నర్‌ తమిళిసై ఈ సందర్భంగా రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల … Read More

ప్రణబ్‌ ముఖర్జీ క‌న్నుమూత‌

డెక్క‌న్ న్యూస్ :మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ … Read More

భాజ‌పా ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఉగ్ర‌ముప్పు

ఉగ్ర‌వాదుల నుండి త‌న‌కు ముప్పు ఉంద‌ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు … Read More

ఆన్‌లాక్ 4.0 లోని స‌డ‌లింపులు ఏంటో తెలుసా ?

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన … Read More

ఓ మ‌హిళా ఎస్పైపై కానిస్టేబుల్ అత్యాచారం… చివ‌రికి

పెళ్లి పేరుతో సహచర ఎస్సై ర్యాంక్ మహిళా అధికారిపై ఓ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగే సరికి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని … Read More

కీస‌ర‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్… చివ‌రికి పీడియాక్ట్

ఆన్‌లైన్‌లో వ్యభిచారం గుట్టు విప్పారు రాజ‌కొండ పోలీసులు. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో … Read More

2,000 నోటు ప్రింటింగ్‌కి బ్రేక్‌

దేశంలో రూ. 2,000 నోట్లను ముద్రించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది రిజ్వ‌ర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల చ‌ల‌మ‌ణి‌ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 … Read More

భాజ‌పాలో చేరిన సింగంగా పేరొందిన మాజీ ఐపీఎస్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన … Read More

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్థాన్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న దీనిని హ్యాక్ చేశారు. పాకిస్థాన్, కశ్మీర్ స్వేచ్ఛకు అనుకూలంగా … Read More

ఇంటి యజమనికి అద్దె ఇచ్చి … అక్రమ సంబంధం

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో … Read More