సుప్రీం కోర్టుకు చేరిన డోలో 650 వ్యవహారం
డోలో గోలీ ఇప్పుడు జాతీయ గోలీగా మారింది. కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఈ గోలీని వాడడం మొదలు పెట్టారు. అయితే ఇదే అదునుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటుపోతోంది ఆ కంపెనీ. అయితే పార్మా కంపెనీలు తమ … Read More









