గూలంన‌బీ పార్టీ ప్ర‌క‌ట‌న నేడే

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో నేడు తన పార్టీ తొలి యూనిట్‌ను ప్రకటిస్తారు. 73 ఏళ్ల ఆజాద్ నేటి … Read More

గోరంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి – రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు … Read More

కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ, ఈడీని జేబు సంస్థగా బీజేపీ వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌ అంటే బీజేపీ … Read More

దశాబ్దాల తర్వాత.. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠంపై గాంధీయేతర వ్యక్తి..!

కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ మొగ్గు చూపడం లేదు. మరో వైపు ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో … Read More

త్రిష చేరిక లేన‌ట్టేనా ?

త‌మిళ‌నాడు కాంగ్రెస్‌కి ఆదిలో అశుభం ఏదురైంది. ప్రముఖ నటి త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతోందంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. వీటిపై త్రిష స్పందించలేదు కానీ, ఆమె తల్లి ఉమ స్పందించారు. తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో నిజంలేదని … Read More

బీజేపీ నేత‌ల‌పై ప‌రువున‌ష్టం దావా వేస్తా : క‌విత‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు, తనకు ఎటువంటి సంబంధం లేదని సీఎం కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించాలని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని అన్నారు. … Read More

కాంగ్రెస్‌లోకి త్రిష ?

ద‌క్ష‌ణాదిలో మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తీసుక‌రావ‌డానికి కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి అధికారం కొల్పోయిన పార్టీలోకి కొత్త నీరు వ‌స్తే త‌ప్పా… కుదుప‌టే అవ‌కాశం లేదు. దీంతో సినిమా సెల‌బ్రేటిల‌ను పార్టీలోకి తీసుక‌వ‌చ్చ యువతలో ఫుల్ జోష్ పెంచాల‌ని చూస్తోంది. ఈ … Read More

మంత్రివ‌ర్గంలో మార్పులు సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో కీలక మార్పులు చేశారు. కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేష్ మోదీల నుంచి కొన్ని శాఖలను తొలగించారు. దాంతో, రాజేంద్ర రెవెన్యూ శాఖను, పూర్ణేష్ రోడ్లు, భవనాల శాఖను … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ హైద‌రాబాద్‌కు లింకులు

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటలపాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో … Read More

సుప్రీం కోర్టుకు చేరిన డోలో 650 వ్య‌వ‌హారం

డోలో గోలీ ఇప్పుడు జాతీయ గోలీగా మారింది. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రూ ఈ గోలీని వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇదే అదునుగా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటుపోతోంది ఆ కంపెనీ. అయితే పార్మా కంపెనీలు తమ … Read More