వ‌ణికిస్తున్న కొత్త వైర‌స్ ఇదే

క‌రోనా నుండి పూర్తిగా కోలుకోక ముందే ప్ర‌పంచాన్ని మ‌రోమారు భ‌యం గుప్పిట్లో నెట్టేస్తోంది కొత్త వైర‌స్‌. ప్ర‌జ‌లంద‌రిని ఘ‌డ‌ఘ‌లాడించి క‌రోనా కన్నా ఈ వైర‌స్ మ‌హా డేంజ‌ర్ అని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్య‌మైన న్యూయార్క్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను … Read More

భార‌త్‌లో పుతిన్ ప‌ర్య‌ట‌న‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 6న ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియా, రష్యా మధ్య జరిగే 21వ యాన్యువల్ సమ్మిట్ కోసం ఆయన ఇక్కడికి రానున్నారు. ఈ సమ్మిట్ చివరిసారి 2019లో జరిగింది. కరోనా కారణంగా నిరుడు నిర్వహించలేదు. సదస్సులో భాగంగా … Read More

గౌతం గంభీర్ కి బెదిరింపులు

వెటరన్ బ్యాటర్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు గౌతం గంభీర్ ఫిర్యాుదు చేశారు. ఐసిస్ కాశ్మీర్ ఉగ్రవాదుల పేరిట బెదిరింపులు వస్తున్నట్లు … Read More

ఢిల్లీలో మ‌ళ్లీ లౌక్‌డౌన్‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కాలుష్యానికి తాత్కాలికంగా చెక్ పెట్టడంపై చర్చించాయి. … Read More

స్పాలు, పార్లర్‌లలో క్రాస్ మసాజ్‌పై నిషేధం

స్పాలు, మసాజ్ సెంట‌ర్ల‌పై క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పాలు, సెలూన్లు, పార్లర్‌లలో క్రాస్ జెండర్ మసాజ్ పద్ధతిని నిషేధిస్తూ గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.యునిసెక్స్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలలో జరుగుతున్నదుష్ప్రవర్తనలను రూపుమాపేందుకు … Read More

కంగ‌నాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ నారాయ‌ణ‌

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ న‌టి కంగనాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ ఆయ‌న మండిపడ్డారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ … Read More

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం పదిమంది సజీవదహనం

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ కోవిడ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు.మరికొందరు గాయపడ్డారు. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ … Read More

పెరిగిన జీఎస్‌టీ వ‌సూళ్లు

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే … Read More