లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు..
‘కొంతమంది వ్యక్తులు ట్రాక్ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి … Read More