లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు..

‘కొంతమంది వ్యక్తులు ట్రాక్‌ మీద పడుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించి రైలు ఆపడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. పర్బణి-మన్మాడ్ సెక్షన్ సమీపంలో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఔరంగాబాద్ ఆసుపత్రికి … Read More

ఔరంగాబాద్‌లో ఈ ఉదయం మరో విషాదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17 మంది మృతి. మృతుల్లో చిన్నారులు . కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో … Read More

దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య

కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్. దేశంలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,390 కరోనా కేసులు నమోదు, 103 మంది మృతి. దేశంలో … Read More

మద్యం ఇక హోం డెలివరీ..!

దుకాణాల వద్ద వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ఏడో తేదీ నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపింది. లిక్కర్‌ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి … Read More

భారత్‌లో 50వేలకు చేరువలో కరోనా కేసులు!

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా మరో 126మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య బుధవారం ఉదయానికి 49,391కు చేరగా 1694మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, … Read More

ఆరోగ్య సేతు: సమాచారం భద్రం..

ఆరోగ్య సేతు యాప్‌ వాడకం వల్ల ఏవిధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.  90 మిలియన్ల భారతీయుల గోప్యత ప్రమాదంలో ఉందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. ‘ఏ ఒక్క … Read More

త్వరలోనే ప్రజా రవాణా : నితిన్‌ గడ్కరీ 

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ … Read More

సింగపూర్‌లో 4800 మంది భారతీయులకు కరోనా

సింగపూర్‌లో అనేక మంది భారతీయులకు కరోనా సోకింది అని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ చివరినాటికి 4800 మంది భారతీయులు కొవిడ్‌-19 బారిన పడ్డారని భారత హైకమిషనర్‌ జావేద్‌ అష్రఫ్‌ తెలిపారు. వారిలో ఇద్దరు మరణించారని వెల్లడించారు. బాధితుల్లో 90శాతం మంది … Read More

బయట దేశాల నుండి భారతదేశానికి

డెక్కన్ న్యూస్ : కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేపడుతున్నది. ఈ నెల 7 నుంచి విడుతల వారీగా వారిని తరలించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. పేమెంట్‌ ప్రాతిపదికన … Read More

యూపీఎస్సీ పరీక్షలు వాయిదా

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ ఉద్యోగాలకు అర్హత కల్పించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న … Read More