ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన క‌విత‌

టీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనసమండలి దర్బార్‌ హాల్‌లో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి , సత్యవతి రాథోడ్ … Read More

కాకాణి, సోమిరెడ్డిల‌ మాట‌ల యుద్ధం

మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. గురువారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదని వెల్లడించారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరులో పసుపు కుంభకోణం జరిగిందని గుర్తు … Read More

ప్రభుత్వ మెడలు వంచుతా : జయ సారధి రెడ్డి

ప్రభుత్వం మెడలు వంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. జనగామ TPTF నిరసన ధర్నాలో మాట్లాడుతూ తెరాస సర్కార్ వచ్చిన నాటి నుండి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శలు చేశారు. చట్ట … Read More

సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన కాట్రగడ్డ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసునా. ఏపీలో పాలన కుంటు పడిందని అన్నారు. తుగ్లక్ చేతిలో పాలన ఉన్నట్టు ఉందని ఆరోపించారు. ఎంతో ముందు చూపుతో అమరావతిలో రాజధాని … Read More

మంత్రి హరీష్ రావుపై తిరగబడిన ప్రజలు

దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావుకి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి ఎందుకు వచ్చావు అని ప్రజలు తిరగబడ్డారు. ఆరేళ్లుగా మా గ్రామాన్ని పట్టించుకోలేదని, మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈరోజు గ్రామానికి వచ్చి … Read More

హ‌రీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏంపీ అర‌ద‌వింద్‌

రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులో లేనే లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. మోటార్లకు కరెంట్ మీటర్లు పెడుతున్నారని సీఎం కేసీఆర్, హరీష్ రావ్‌లు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నరని ఆయన అన్నారు. దుబ్బాక … Read More

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ షాకిచ్చిన ఎమ్మెల్సీ సునీత‌

ప్ర‌కాశం (ఒంగోల్) జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్‌ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక … Read More

రఘునందన్ అంటే టీఆర్ఎస్ అంత భయం ఎందుకు?

దుబ్బాక ఉప ఎన్నిక‌లు రోజురోజుకు ఆస‌క్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీల మ‌ధ్య పోరు తీవ్ర స్థాయి చేరింది. ఎన్నిక‌ల‌కు తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది మాట‌ల దాడి పెరుగుతోంది. టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌ను బీజేపీ ప్ర‌జ‌ల ముందుంచుతుంటే .. టీఆర్ఎస్ సైతం బీజేపీపై విరుచుకు పడుతోంది. … Read More

అడ్డగుట్టలో ఆగం అయిన పద్మారావు

సికింద్రాబాద్ లోని అడ్డగుట్టలో డిప్యూటి స్పీకర్ పద్మారావు కి చేదు అనుభవం ఎదురైంది. అడ్డగుట్ట పర్యటనకు పద్మారావు వెళ్లారు. అతని రాకను గమనించిన స్థానిక మహిళలు డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయాలని … Read More

బండి సంజ‌య్‌ని అందుకే చంపాల‌ని ప్లాన్ వేశారు- రేవంత్ రెడ్డి

బీజేపీ నేత‌లు కొంద‌రితో టీఆర్ఎస్ నేత‌ల‌కు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్ధిపేట ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రిగా క‌లెక్ట‌ర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిష‌న్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. … Read More