కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న ఈయన … Read More

రేంవ‌త్‌పై ప‌రుష‌ప‌ద‌జాలం వాడిన మంత్రి మ‌ల్లారెడ్డి

మంత్రి మ‌ల్లారెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో కీల‌క‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న ప‌ద‌జాలంతో అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో ఉండే ఆయ‌న‌, ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్‌పై త‌న ప‌రుష‌ప‌ద‌జాల‌న్ని ఉప‌యోగించారు. బ‌స్తీమే స‌వాలు అంటూ తొడ‌కొట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే … Read More

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న … Read More

క‌శ్మీర్ కోసం తాలిబ‌న్ల సాయం : పీటీఐ

పాకిస్థాన్ త‌న వ‌క్రబ‌ద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకుంది. కాశ్మీర్‌ను తమ దేశ అధీనంలోకి తీసుక‌రావ‌డానికి తాలిబ‌న్లు స‌హ‌క‌రిస్తారంటూ సంచ‌ల‌న‌ల వ్యాఖ్యాలు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే…. ఆఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిందంటూ.. పాకిస్థాన్, ఆ దేశ సీక్రెట్ సర్వీస్‌పై ఆఫ్ఘన్ ప్రభుత్వం … Read More

ఈట‌ల జాగ్ర‌త్త‌గా మాట్లాడు హ‌రీష్ హెచ్చ‌రిక‌

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి హారీష్‌రావు మండిప‌డ్డారు. నోరు అదుపులో పెట్టి మాట్లాడాల‌ని హెచ్చరించారు. ‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను ఈటల రాజేందర్‌ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. … Read More

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే : సుశీల రెడ్డి

బీజేపీ ఎన్ని కుట్ర‌లు చేసినా… హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు తెరాస రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కురాలు సుశీల రెడ్డి. పేద‌ల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుంటే ఓర్వ‌లేక భాజ‌పా విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. హుజురాబాద్ ప్ర‌జ‌లు తెరాస … Read More

తెలంగాణ‌లోనూ ఫోన్ ట్యాపింగ్ ‍- కోదండ‌రాం

తెరాస స‌ర్కార్‌పై తెజ‌స అధ్య‌క్షుడు కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా పెగాస‌స్ ఫోన్ ట్యాపింగ్ మంట‌లు చేల‌రేగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. విప‌క్షాలు ఇప్ప‌టికే త‌మ ఫోన్ల‌ను కేసీఆర్ స‌ర్కార్ … Read More

కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఈట‌ల‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు వ‌స్తున్న మంచి పేరును కేసీఆర్ జీర్ణించుకోలేపోయాడు. అందుకే నాపై కుట్ర‌లు చేశార‌న్నారు. హుజురాబాద్‌లో చేప‌ట్టిన ప్రజాదీవెన పాదయాత్రలో భాగంగా ఇల్లందకుంటలో ఈటల మాట్లాడారు. హుజురాబాద్ నియోజవర్గ ప్రజలు … Read More

ఆ మంత్రి నాతో స‌హ‌జీవ‌నం చేసి మోసం చేశాడు – స్టార్ హీరోయిన్‌

నాతో స‌హ‌జీవ‌నం చేశాడు, క‌లిసి ఉంటాన‌ని చెప్పాడు చివ‌ర‌కు వాడుకోని మోసం చేశాడ‌ని స్టార్ హీరోయిన్ కోర్టు మొట్లు ఎక్కింది. వివ‌రాల్లోకి వెళ్తే… త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్‌ ఇచ్చారు. మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా … Read More

వైఎస్ వివేకానందా హ‌త్య‌లో ఇద్ద‌రు ప్ర‌ముఖులు ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బాబాయి మాజీ మంత్రి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మ‌రో కొత్త‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రంగయ్యను దాదాపు రెండున్నర గంటలపాటు … Read More