పాద‌యాత్ర‌లో ప‌రిటాల‌

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు కొనసాగిస్తున్న పాదయాత్ర సోమవారం రాజమహేంద్రవరం చేరుకుంది. కొవ్వూరు నుంచి మొదలైన యాత్ర గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ … Read More

జోడో యాత్ర‌లో ప్ర‌మాదం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న సమయంలో నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. … Read More

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న జేపీ

అత్యున్న‌త ప‌దివికి రాజీనామా చేసి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు జేపీ అదే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏపీ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయాల‌ని లోక్‌సత్తా పార్టీలో … Read More

మునుగోడు బ‌రిలో 129 మంది

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోన చండూరుకు అభ్యర్థులు క్యూ కట్టారు. దాదాపు 129 మంది అభ్యర్థులు, మొత్తం 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు భూ నిర్వాసితులు, ఓయూ స్టూడెంట్స్, ఇండిపెండెంట్లు … Read More

సైకిల్ ఎక్కిన ముదిరాజ్ కింగ్‌

మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాసానికి కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించారు చంద్రబాబు. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం … Read More

మునుగోడు బ‌రిలో 24 మంది

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు రెండేసి సెట్లు దాఖలు చేయడంతో మొత్తం 24 మంది అభ్యర్థుల తరపున 35 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలు ప్రారంభమైనప్పటి … Read More

ప్రాణం పోయేవ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉంటా : కోమ‌టి రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గురువారం త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుండాల‌లో జ‌రిగిన పార్టీ కార్య‌కర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న తాను చ‌నిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఈ … Read More

ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

త‌న వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు…అనంత‌బాబు అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. అనంత‌బాబు బెయిల్ … Read More

కేసీఆర్‌కి పోటీగా స్టాలిన్ ?

జాతీయ రాజకీయాల్లో మెరుపులు మెరిపించడం అంత ఈజీ కాదు.అందుకే ఉత్తరాది రాష్ట్రాల పార్టీలు అక్కడ మెరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక ముద్ర వేసాయి.గతంలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిపై విపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చింది.ఈ ట్రెండ్‌ను ముందుకు … Read More

కేసీఆర్ చేతిలో కోట్ల రూపాయ‌ల భూములు

ధరణి పోర్టల్​ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం … Read More