దుబ్బాక‌లో గెలుపు భాజ‌పాదే తేల్చిన ఎగ్జిట్ పోల్స్‌

రాజ‌కీయ చద‌ర‌గం మారుతోంది. అధికార పార్టీ నాయ‌కులు అనుకున్న‌ది అంతా త‌ల‌కింద‌లు కాబోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉప ఎన్నిక‌ల మంత్రిగా పేరు వైర‌ల్ అవుతున్న ఆయ‌న అంచానాలకు అంద‌నంత దూరంగా ఫ‌లితం ఉండ‌బోతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే సామాన్యులు సైతం క‌మ‌లంకే … Read More

ఎమ్మెల్యే ర‌స‌మ‌యిని ఫోన్‌లో ఏసుకున్న సామాన్యుడు

మానకొండూరు ఎమ్మెల్యేకు ర‌స‌మ‌యికి ఓ సామాన్యుడు చెప్ప‌లేని బూతుల‌తో ఫోన్‌లో ఏసుకున్నాడు. అధికార అంకారంతో ఏది ప‌డితే అది మాట్లాడితే ప‌డేవారు ఎవ‌రూ లేర‌ని గ‌ట్టిగా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో పోటుగానిలా మాట్లాడాని ప్ర‌య‌త్నించిన ఎమ్మెల్యేకు రివర్స్ పంచ్ పడింది. … Read More

ఎన్నిక‌ల కోసం ద‌ర్జాగా పైస‌లు పంచుతున్నారు : ఉత్త‌మ్‌

వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద సాయం పేరుతో TRS నేతలకు ప్రభుత్వ డబ్బిచ్చి పంచుతున్నారన్నారు. ఆడబ్బులకు ఎలాంటి లెక్కా, పత్రం లేకుండా పోయిందన్నారు. నిత్యవసరాలకు 50వేలివ్వాలని చెప్తే… పదివేల రూపాయలు … Read More

పట్టభద్రుల ఓటు నమోదు.. గడువు పొడిగింపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఓటు నమోదు చేసుకోని అర్హులకు ఈసీ మరో అవకాశం కల్పించింది. అర్హులైనవారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోడానికి డిసెంబరు 31వ తేదీ వరకు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం … Read More

కాంగ్రెస్‌లో ఎందుకీ నిర్ల‌క్ష్యం?

కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ అని అందరికీ తెలుసు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చ‌రిత్ర‌లో నిలిచింది. సొంత పార్టీలో ప్లెక్సీని మార్చ‌లేని స్థితిలో ఉండి పోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇంత‌కు ఇది నిర్ల‌క్ష్య‌మా … Read More

క‌ర్నూలు మేయ‌ర్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు శ‌త్రువులుగా, మిత్రుల‌గా మారుతారో చెప్ప‌డం క‌ష్టం. అప్పుడే మిత్రులుగా ఉన్న‌వారు శ‌త్రువులు కావ‌చ్చే. శత్రువులుగా ఉన్న‌వారు మిత్రులుగా మార‌వచ్చు. అయితే ఈ మార్పు ప‌ద‌వుల‌ను కూడా తెచ్చి పెట్ట‌వ‌చ్చే. ఇందుకు నిద‌ర్శ‌న‌మే మాజీ ఎంపీ బుట్టా రేణుకా.ఒక్క‌ప్పుడు … Read More

నాకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు : ‌సీఎం

బిహార్ సీఎం నితీశ్ కుమార్ పెను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాట్లాడిన ఆయన మాట‌ల వెనుక ఉన్న బాధ మాత్రం తెలియ‌న‌ది. ఇంత‌కి ఆయ‌న ఏం అన్నారు అని అనుకుంటున్నారా ?. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు … Read More

కేసీఆర్ అనుచ‌ర‌లే చెరువుల‌ను క‌బ్జా చేశారు : ‌రేవంత్ రెడ్డి

తెరాస పార్టీ మీద ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గులాబీ స‌ర్కార్ వ‌చ్చాకా కేసీఆర్ అనుచరులు చెరువులను అక్రమించి, లే అవుట్లు చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే హైదరాబాద్ లోని కాలనీలు వరదమయం అయ్యాయని … Read More

అమెరికా ఎన్నిక‌ల్లో గెలిచిన భార‌తీయులు

అమెరికా ఎన్నికల్లో భార‌తీయుల‌కు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్​ హౌస్​) అయిన హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు నలుగురు ఇండియన్​ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. … Read More

దీపావ‌ళి త‌ర్వాతే గ్రేట‌ర్ ఫైట్‌

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల మీద ఓ అవ‌గాహాన వ‌చ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానున్నట్లు తెలిపింది. అంతేకాదు నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే … Read More