పోలవరం పర్యటన రద్దు చేసుకున్నసీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పోలవరం పర్యటను ఆకస్మాతుగా రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరంలో జరుగుతున్న పనులను పరీశీలించడానికి సీఎం అక్కడకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు … Read More











