ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత
టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనసమండలి దర్బార్ హాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి , సత్యవతి రాథోడ్ … Read More











