ఇక ఏపీ రాజధాని వైజాగే
రాష్ట్రంలో ఎక్కడి నుండైన పాలించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని స్పష్టం చేశారు వైకాపా సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి భూముల వ్యవహారంలో ఉన్న కేసులపై రాజధాని తరలింపుకు ఎటువంటి లింకు లేదన్నారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా హైదరాబాద్లో ఉండి ఏపీని … Read More











