మా పేరు చెప్పి మీరు పెడితే ఊరుకోం – బండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రోమారు మండిప‌డ్డారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. త‌న కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని అన్నారు. ‘‘మునుగోడు ఉపఎన్నికలో ఒడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని పేర్కొన్నారు. దీంతో … Read More

ఏపీ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన పేటీఎం

భారతదేశంలో అతి పెద్ద డిజిటల్‌ చెల్లింపులు , ఆర్ధిక సేవల కంపెనీ మరియు క్యుఆర్‌, మొబైల్‌ చెల్లింపుల అగ్రగామి పేటీఎం బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఒన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఓసీఎల్‌) నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖతో ఓ … Read More

సినిమా అవకాశాల పేరుతో ఆశ్లీల వీడియోలు

సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. … Read More

గూలంన‌బీ పార్టీ ప్ర‌క‌ట‌న నేడే

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో నేడు తన పార్టీ తొలి యూనిట్‌ను ప్రకటిస్తారు. 73 ఏళ్ల ఆజాద్ నేటి … Read More

తబుల సంగీతానికి ఐదేళ్లు

మానవ మనస్సు ఓ ఖాళీ పలక లాంటిందనే లాటిన్‌ తత్త్వం – తబుల రస; 2017 నుంచి నగరవాసుల అభిమాన ఓపెన్‌ ఎయిర్‌ బార్‌గా వెలుగొందుతూనే ఈ సిద్ధాంతాన్ని అపూర్వంగా అన్వేషించే అవకాశం కల్పిస్తోన్న తబుల రస ఇప్పుడు 5 సంవత్సరాలు … Read More

ఏపీలో బీజేపీ భారీ యాత్రకు ప్లాన్… 5 వేల సభలు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి … Read More

గోరంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి – రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాలింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై మహిళా జేఏసీ నేతల ఫిర్యాదు పట్ల తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఏపీ సీఎస్ కు … Read More

మ‌ళ్లీ టూర్ ప్లాన్ చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి(31వ తేదీన) బిహార్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు వారికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో … Read More

తెలంగాణా విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం కరువు భత్యం(DA) పెంచుతూ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీ డి. ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల DA 24.992శాతం నుంచి 28.638 శాతానికి పెరిగింది. గత … Read More

భార‌త‌దేశంలో గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాలివే

డాక్ట‌ర్ బి.హ‌య‌గ్రీవ‌రావుసీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్టు, ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టు, కిమ్స్ ఆస్ప‌త్రి భార‌త‌దేశంలో ఇటీవ‌లి కాలంలో గుండెపోటు ఘ‌ట‌న‌లు చాలా ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. యువ‌త కూడా త‌ర‌చు వీటి బారిన పడుతున్నారు. భార‌తీయుల‌కు ఈ విష‌యంలో ఉండే ముప్పు కార‌ణాలు, ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో … Read More