పెళ్లైన ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య
వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్(29) ఈ నెల 8న పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నారు. … Read More









