పాద‌యాత్ర‌లో ప‌రిటాల‌

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు కొనసాగిస్తున్న పాదయాత్ర సోమవారం రాజమహేంద్రవరం చేరుకుంది. కొవ్వూరు నుంచి మొదలైన యాత్ర గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ … Read More

భార్యను తల్లిని చేసేందుకు.. ఖైదీకి పెరోల్ మంజూరు చేసిన హై కోర్టు

రాజాస్థాన్ హైకోర్టు కీల‌క తీర్పుని ఇచ్చి సంచ‌ల‌నంగా మారింది. ఓ బాధితురాలు తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న … Read More

టీవీ న‌టి వైశాలి ఆత్మ‌హత్య‌

బుల్లితెర నటి వైశాలి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని విచారం చేస్తున్నారు. వైశాలి ప్రసిద్ధ టీవీ సీరియల్ “ఏ రిష్తా క్యా … Read More

జోడో యాత్ర‌లో ప్ర‌మాదం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న సమయంలో నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. … Read More

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న జేపీ

అత్యున్న‌త ప‌దివికి రాజీనామా చేసి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు జేపీ అదే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏపీ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయాల‌ని లోక్‌సత్తా పార్టీలో … Read More

న్యూడ్ కాల్‌లో ఇరుక్కున్న చర్లపల్లి డిప్యూటీ జైలర్

బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు చర్లపల్లి డిప్యూటీ జైలర్. సైబర్ నేరస్థులు ఫోన్ … Read More

చిన్నారి ప్రాణాలు కాపాడిన నైట్రిక్ ఆక్సైడ్ థెర‌పీ

ఊపిరితిత్తుల ర‌క్త‌నాళాల‌ల్లో పీడ‌నం పెరిగి తీవ్ర‌మైన స‌మ‌స్య‌ విజ‌య‌వంతంగా చికిత్స చేసిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు ఊపిరితిత్తుల ర‌క్త‌నాళాల‌ల్లో పీడ‌నం పెరిగిన‌ప్పుడు చిన్న‌పిల్ల‌ల‌కు ఊపిరి అంద‌క తీవ్ర‌మైన ఇబ్బంది త‌లెత్తుతుంది. దానికి కార‌ణాలు తెలుసుకోవ‌డం, స‌రైన స‌మ‌యంలో స‌రైన చికిత్స అందించ‌డం … Read More

మునుగోడు బ‌రిలో 129 మంది

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోన చండూరుకు అభ్యర్థులు క్యూ కట్టారు. దాదాపు 129 మంది అభ్యర్థులు, మొత్తం 187 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు భూ నిర్వాసితులు, ఓయూ స్టూడెంట్స్, ఇండిపెండెంట్లు … Read More

సైకిల్ ఎక్కిన ముదిరాజ్ కింగ్‌

మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాసానికి కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి అహ్వానించారు చంద్రబాబు. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం … Read More

మీ చేతుల‌ను ఇలా క‌డగండి

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే15 అక్టోబర్ డాక్టర్. ఆర్సీ బిలోరియాకన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ఇన్ఫెక్షన్ కంట్రోల్ స్పెషలిస్ట్కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న నిర్వహిస్తారు. ముఖ్యంగా రోజంతా కీలక సమయాల్లో సబ్బు మరియు నీటితో చేతులు … Read More