ఇరాన్‌ని దాటేసి 10వ స్థానంలోకి చేరిన‌ భార‌త్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,966 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును … Read More

27న సీఎం కీల‌క భేటీ అందుకేనా ?

త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రాష్ట్ర ఉన్న‌తాధికారులు, ప‌లువురు మంత్రుల‌తో భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలోక‌రోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ … Read More

భవిష్యత్తులోనూ హైదరాబాద్ ఐటీ పరిశ్రమ బెస్ట్ : మంత్రి కే. తారకరామారావు

డెక్క‌న్ న్యూస్ : తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిని వృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతమున్న కోవిడ్ 19 సంక్షోభం అన్ని పరిశ్రమ వర్గాల పైన కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ … Read More

తెలంగాణ‌లో 66 కొత్త కేసులు

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంది వలస కార్మికులకు పాజిటివ్ … Read More

తెలంగాణ‌లో క‌మ‌లంతో జ‌న‌సేనాని ?

రానున్న రోజుల‌తో తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీతో బీజేపీ క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఇందుకు నిద‌ర్శ‌నంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ జ‌రిగింద‌ని రాజకీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో సోమవారం … Read More

పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ దీక్షలు

పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ దీక్షలు షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవీపల్లి పంపు హౌస్‌ వద్ద ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి దీక్ష జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వేదికగా చేసుకొని పెండింగ్ … Read More

భార్యభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..

పెళ్లి ఇది ఒక పెద్ద బాధ్య‌త‌. సంసారం సాగ‌రం అన్నారు పెద్ద‌లు. ఆ సాగార‌న్ని ఇదాలంటే ఎన్నో క‌ష్టాలు.. ఆ క‌ష్టాల‌ను ఇష్టాలుగా చేసుకుంటునే సాగ‌రంలోని భార్య‌, భ‌ర్త‌ల ప‌డ‌వ స‌జావుగా ముందుకు సాగుతుంది. ఆ ప్ర‌యాణంలో దొరికిన స‌మ‌యంలో భార్య … Read More

ఇండియాలో చేసిన క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్ ర‌న్ త్వ‌ర‌లో

భారత్‌లో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు అతిత్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావుతో ఆయన చేపట్టిన సోషల్‌ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ … Read More

తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 41 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1854కు చేరింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. … Read More

తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు

ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో నమోదు కాగా, … Read More