కరోనా ఫోర్త్ వేవ్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు … Read More

చిన్నారుల‌తో క‌లిసి హోలీ ఆడిన హైమారెడ్డి

స్థానిక చిన్నారుల‌తో క‌లిసి హోలీ పండుగ నిర్వ‌హించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర మ‌హిళా నాయ‌కురాలు హైమా రెడ్డి. ఈ హోలీ పండ‌గకి ఎంతో చ‌రిత్ర ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవల వ‌చ్చిన వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వ‌చ్చిన ఈ … Read More

సింథటిక్‌ రంగులు కళ్లకు హాని కలిగిస్తాయి

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం రంగుల పండగ హోలి జరుపుకుంటాం. అయితే సింథిటిక్‌ రంగులు వాడటం వలన మనం తెలియకుండానే మనకు లేదా ఇతరులకు హాని కలిగిస్తాం. రసాయనాలతో కూడిన రంగుల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు కంటిపై … Read More

హీరోపంతి ట్రైలర్‌ని పోస్ట్ చేసిన టైగర్ ష్రాఫ్

హీరోపంతి 2లో టైగర్ ష్రాఫ్ బబ్లూ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. కూలో ట్రైల‌ర్ లింక్‌ని పోస్ట్ చేశాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌తో వాగ్దానం చేస్తోంది. https://www.kooapp.com/koo/iTIGERSHROFF/6f69d89c-9151-4867-9c46-2fdfb204f171

ది కాశ్మీర్ ఫైల్స్ విజ‌యం దేశానికి అంకితం

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విజ‌యం దేశం గర్వించ‌ద‌గిన‌ద‌ని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. ఇది సినీ వర్గాల విజయమని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా కోవిడ్‌ను ఎదుర్కొన్న తర్వాత జట్టుకు ఉన్న సహనం మరియు దృఢనిశ్చయాన్ని కూడా అతను పేర్కొన్నాడు. ఈ … Read More

చినజీయర్‌స్వామి ఇది నీకు త‌గునా ?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌-సార‌క్క‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు చినజీయ‌ర్ స్వామి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దూమారం రేపుతున్నాయి. ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ … Read More

యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా ? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు … Read More

గాడ్ ఫాదర్ కి సల్మాన్ సై

మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇందులో నయనతార మరియు సత్యదేవ్ కూడా నటించనున్నారు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ దీనిపై … Read More

ప్ర‌భుత్వ ఉద్యోగికి బోడుప్ప‌ల్ తెరాస నేత బెదిరింపులు

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల తీరు రోజు రోజుకు మితిమీరిపోతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు అని కూడా చూడ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిడుతున్నారు. అవ‌తలి వారు ఏం చెబుతున్నారో కూడా విన‌కుండా త‌న‌దైన బూతు మాట‌ల‌తో కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హరిస్తున్నారు. వివ‌రాల్లోకి … Read More

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. హైవేను ఆరులేన్లుగా మార్చడం ఆలస్యమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్- … Read More