Category: బ్యానర్ న్యూస్
శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు…
తిరుమల… ✍? వారం రోజులు పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు ✍? శ్రీవారికి యథాతథంగా కైంకర్యలు ఏకాంతగా నిర్వహిస్తాం ✍? టీటీడీ అనుబంధ ఆలయలకు తాత్కాలిక భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తాం ✍? ఎస్విబిసి … Read More
కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు… Dr.చైతన్య
ఆమెరికాలో పని చేస్తున్న మన తెలుగు వైద్యురాలు పంపిన మేసేజ్. కరోనా వైరస్ – ప్రపంచ మహమ్మారి! మొత్తం చదివే ఓపిక లేనివాళ్లకు ముఖ్యమైన విషయాలు ముందు: కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కారు. భారతీయులతో సహా! భారతీయులు ‘ఎంత … Read More
తెలుగు రాష్ట్రాలలో మొదలైన పదవతరగతి పరీక్షలు…
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పదవతరగతి పరీక్షలు. విద్యార్థిని విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు స్వతహాగ మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు వడివడిగా హాజరయ్యారు. పిల్లల తండ్రి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద కు తోలుకొని వచ్చారు.
“కరోన మహమ్మారి…”
కరుణ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని అమెరికాలో ఉంటున్న భారతీయులు సూచనలు చేశారు…
కారులో మంటలు
ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ–పల్లెచెలక ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన ఘటన వివరాలు.. చరికొండ గ్రామానికి చెందిన నీలాల మహేశ్ … Read More
బంగ్లా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్?
అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సంజయ్ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే … Read More
విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో … Read More
రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తాం
కరోనావైరస్(కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని.. … Read More
అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?
ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా అతను ఒక్క బీసీసీఐ ప్యానెల్ నుంచే గాక ఐపీఎల్ 2020 కామెంటరీ ప్యానెల్ నుంచి కూడా వైదొలగినట్లు … Read More











