శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు…

తిరుమల

✍? వారం రోజులు పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు

✍? శ్రీవారికి యథాతథంగా కైంకర్యలు ఏకాంతగా నిర్వహిస్తాం

✍? టీటీడీ అనుబంధ ఆలయలకు తాత్కాలిక భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తాం

✍? ఎస్విబిసి టెలికాస్ట్
ప్రత్యక్ష ప్రసారం జరిగే
కార్యక్రమాలు అలాగే వుంటాయి

✍? 1892 రెండు రోజులు కొన్ని కారణాల వల్ల మొత్తం ఆలయాన్ని మూసివేశారు

✍? ఇప్పటికీ వరకు తిరుమలలో వున్న భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాం.

✍? రేపు ఉదయం ఆర్జిత కలిగిన వారికి దర్శనం వుంటుంద

✍? మధ్యాహ్నం నుండి భక్తులకు ప్రవేశం లేదు

అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ఈవో