తెరాస నేత సామ కాంగ్రెస్లోకి
ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉన్నా… అప్పుడే వలసలు మొదలైనాయి. అధికార పార్టీ తెరాస నుంచి కాంగ్రెస్లోకి వలసలు వెళ్తున్నారు. తెరాసలో తగిన న్యాయం జరగడం లేదని అందుకే పార్టీ మారుతున్నామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ … Read More











