చ‌రిత్ర సృష్టించిన టీం ఇండియా

ద‌క్షిణాఫ్రికాలో మొదటి సారి టెస్ట్ మ్యాచ్ విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించింది టీం ఇండియా. సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవని … Read More

తెలంగాణ భారీగా క‌రోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న సృష్టిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 38,023 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 235 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ … Read More

భ‌విష్య‌త్తులో వైర‌స్‌ల సునామీ : డ‌బ్ల్యూహెచ్ఓ

ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనామ్‌ గెబ్రెయెసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ ప్రబలుతుంటే… అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున … Read More

సఫల ఏకాదశి విశిష్టత

ర‌చ‌య‌త్రి – మీనాక్షి చాంద్రమానం ప్రకారం పక్షము రోజులలో 11 వ తిథి ఏకాదశిఏకాదశి కి అధి దేవత పరమేశ్వరుడుప్రతినెలా పౌర్ణమి మరియు అమావాస్యలకు ముందు ఏకాదశి తిథి వస్తుంది ఆషాఢ శుక్ల ఏకాదశి ని ప్రథమ ఏకాదశి గా పరిగణిస్తారు … Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాట‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త విభేధాలు మ‌ళ్లీ భ‌గ్గుమంటున్నాయి. ఒక‌రిపై ఒక‌రు అధిజ్ష్టనానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో హ‌స్తినాలో రాజ‌కీయ మంట‌లు రేగాయి. తెలంగాణలో ప‌ట్టుకొల్పోయిన పార్టీని తిరిగి అధికారంలో ఎలా తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంటే… ఈ ఫిర్యాదులతో హ‌స్తిన … Read More

ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : ఎస్పీ రోహిణి

డిసెంబ‌ర్ 31వ తేదీన ప్ర‌భుత్వం విధించిన ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు మెద‌క్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియ‌ద‌ర్శిని. క‌రోనా, ఓమిక్రాన్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లా ఎస్పీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు … Read More

స‌త్తా చాటిన అండ‌ర్‌-19 టీం ఇండియా

భార‌త అండ‌ర్‌-19 క్రికెట్ ఆట‌గాళ్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశాన్ని త‌మ‌వైపు తిప్పుకున్నారు. సెమీఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఆకట్టుకుంది. అండర్‌–19 ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో యువ … Read More

ష‌ర్మిల‌కి షాక్ ఆమ్ ఆద్మీలోకి ఇందిరా శోభ‌న్

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఇందిరా శోభ‌న్ పార్టీ వీడారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో రాజ‌కీయ అవ‌స‌రం ఉంద‌ని అందుకే పార్టీ పెడుతున్నాన‌ని చెప్పిన ఏపీ సీఎం చెల్లెలు ష‌ర్మిల పార్టీ స్థాపించింది. ఈ పార్టీ పెట్టిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీలో … Read More

తెలంగాణ‌లో క‌రెంట్ బిల్లులు ఇక దంచుడే

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు 6వేల కోట్ల రూపాయల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ … Read More

తెలంగాణ‌లో 50 దాటిన ఓమిక్రాన్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో అంత‌కంత‌కు ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇప్ప‌టికే భ‌యందోళ‌నకు గుర‌వుతున్న స‌మ‌యంలో కేసులు పెర‌గ‌డం మ‌రింత భ‌యాన్ని సృష్టిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో నాన్ … Read More