జ‌గ్గారెడ్డికి షాకిచ్చిన కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు

కాంగ్రెస్ పార్ట‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి జ‌గ్గారెడ్డి వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లే షాకిచ్చారు. మీరు పార్టీ మారితే తాము ఎవ్వ‌రూ కూడా నీ వెంట వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చేప్పేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను … Read More

వివేకా హ‌త్య కేసులో బ‌య‌ట‌ప‌డుతున్న నిజాలు

ఏపీ మాజీ మంత్రి, సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హ‌త్య కేసులులో రోజు రోజుకు నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో నిందితుల గుండెల్లో గుబులు మొద‌లైంది. ఈ కేసులో తాజాగా సీబీఐ స్పీడ్ పెంచుతోంది. ఒక్కొక్క‌రి వాంగ్మూలాల‌ను రికార్డు చేస్తోంది. దీంతో ఎంపీ … Read More

ఉక్రెయిన్‌కి 150 కోట్ల సాయం : ఐక్య‌రాజ్య స‌మితి

ర‌ష్యా దాడిలో చితికిల ప‌డుతున్న ఉక్రెయిన్ దేశానికి బాస‌ట‌గా నిలిచింది ఐక్య‌రాజ్య స‌మితి. మాన‌వతా కోణంలో ఈ సాయం చేస్తున్నట్లు వెల్ల‌డించింది. దాడి నేపథ్యంలో చితికిపోతున్న ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ ఆర్థిక … Read More

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం : బండి సంజ‌య్‌

ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్ విద్యార్థుల గురించి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌న్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. అక్క‌డి నుండి క్షేమంగా తీసుకొచ్చే బాధ్య‌త త‌మపై ఉంద‌న్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు … Read More

శ్రీ‌లంకను చిత్తు చేసిన భార‌త్‌

మొద‌టి టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక‌ను చిత్తు చేసింది టీం ఇండియా. టాస్ ఓడిపోయి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ శ్రీ‌లంక ముందు భారీ ల‌క్ష్యాన్ని పెట్టింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల … Read More

ఉక్రేయిన్ నుంచి భార‌త్‌కు ప్ర‌త్యేక విమానం

ఉక్రెయిన్‌పై మిలిట‌రీ ఆప‌రేష‌న్ పేరిట గురువారం ర‌ష్యా త‌న యుద్ధ విమానాల‌తో విరుచుకుప‌డింది. చూస్తుండ‌గానే మిలిట‌రీ ఆప‌రేష‌న్ కాస్తా..యుద్ధంగా మారిపోయింది. ఇదే విష‌యాన్ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కూడా ప్ర‌క‌టించారు. త‌మ దేశంపై ర‌ష్యా సాగిస్తున్న‌ది యుద్ధ‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న … Read More

నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్‌లో కాచిగూడ‌లోని నింబోలిఅడ్డ‌లో ఈ-శ్ర‌మ్ కార్డుల పంపిణీ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ల‌బ్ధిదారులు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేతులు మీద‌గా ఈ శ్ర‌మ్ కార్డుల‌ను అందుకున్నారు. ఈ కార్డులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్డు హోల్డర్‌కు సామాజిక భద్రత … Read More

నిత‌న్ కొత్త సినిమా ఇదే

హీరో నితిన్ స‌రికొత్త రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇది వ‌ర‌కు ఎన్న‌డు లేని పాత్ర‌లో విభిన్నంగా క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే ఈ తాజా చిత్రంగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి … Read More

మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, శాంతికాముక దేశంగా పేరుగాంచిన భారత్ కు ఇప్పుడు నిజంగా పరీక్షా సమయం అని చెప్పాలి. ఓవైపు రష్యా మిత్రదేశం కావడం, ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉండడం భారత్ ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. … Read More

భార‌త్‌లో ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేయాలి : కిష‌న్‌రెడ్డి

భార‌త‌దేశంలో ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ మేర‌కు న్యూఢిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో ప‌ర్యాట‌క‌రంగ శాఖ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అన్ని రాష్ట్రాల్లో ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను … Read More