షోకాజ్ నోటీసులకు బదులిచ్చిన రాజాసింగ్
మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం తెలిసిందే. మతపరమైన వ్యాఖ్యల వ్యవహారంలో రాజాసింగ్ కు బీజేపీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీ నుంచి … Read More











