ఈ పాస్ లు జారీ చేయనున్న తెలంగాణ పోలీస్
వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణాలో చిక్కుకుంటే వారిని ఆయా ప్రాంతాలకు చేరేలా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్ విధానాన్ని … Read More











