అక్కడ మద్యం షాప్ లకు నో పర్మిషన్ : సర్కార్
కరోనా లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల పైగా పడుతున్న ఇబ్బందులు అందరికి తెలుసు. ప్రధానంగా మద్యం ప్రియులు పడుతున్న భాదలు అన్ని ఇన్ని కావు. ఏకంగా టిక్ టాక్ ఇంత సామజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాగా కొంతమంది మానసికంగా ఇబ్బంది పడ్డవారిని చూసాం. నిన్న కేంద్ర ప్రభుత్వం సడలింపులతో గ్రీన్ అండ్ ఆరెంజ్ ఏరియాలో మద్యం అమ్ముకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చింది. అయితే కేరళ రాష్ట్రం మాత్రం మద్యం అమ్మకాలకు అనుమతి లేదు ఇవ్వడం లేదు అని తేల్చి చెప్పింది. దింతో అక్కడ మద్యం ప్రియులు చేతి దాక వచ్చిన దాన్ని తాము అందుకోలేక పోయాం అని భాదపడుతున్నారు.