ఆహార‌నాళంలోని చికెన్ బొక్క‌ను తీసిన కిమ్స్ స‌వీర వైద్యులు

కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. … Read More

సినీ న‌టిపై అత్యాచారం

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి నగదు లాక్కున్నాడని ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓపై ఓ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జగ్జీవన్‌రాంనగర పోలీసుల కథనం … Read More

56 రోజులు.. రూ.3,800 కోట్లు మందు తాగారు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో … Read More

చైనా, పాక్‌ల‌కు ‘బిజినెస్‌’ బంద్‌‌!

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని … Read More

టిక్‌టాక్‌కు… 45 వేల కోట్ల నష్టం!

చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే అన్ని కేసులా వామ్మో

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 … Read More

హైద‌రాబాద్ నుండి ప‌‌ద్రాగ‌స్టుకి క‌రోనా టీకా ?

ఆరు నెలలుగా ‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ … Read More

మోడీ అందుకే గాల్వ‌న్ వెళ్లారా?

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయ‌ప‌డిన వీర జ‌వాన్ల‌ను క‌లిశారు. లేహ్‌లోని … Read More

థియేట‌ర్‌లోనే ఉప్పెన సినిమా

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ సినిమాలు ఇపుడు ఒక్కొక్కటిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే భానుమతి అండ్ రామకృష్ణ, రాంగోపాల్ వర్మ ‘నేక్ డ్ నంగా నగ్నమ్’, ‘47 డేస్’ డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలయ్యాయి. సాయిధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ … Read More

రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు … Read More