షోకాజ్ నోటీసుల‌కు బ‌దులిచ్చిన రాజాసింగ్‌

మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు తరలించడం తెలిసిందే. మతపరమైన వ్యాఖ్యల వ్యవహారంలో రాజాసింగ్ కు బీజేపీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీ నుంచి … Read More

లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రో వికెట్‌

లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ బోయిన్పల్లిని కోర్టు 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్ లో అరెస్టు చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ … Read More

ములాయంసింగ్ మ‌ర‌ణం

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ ఈరోజు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించారు. ములాయం మృతి ప‌ట్ల రాష్ట్ర సీఎం యోగి … Read More

కేసీఆర్ ప్ర‌జ‌ల ఉసురు తీస్తున్నారు – ష‌ర్మిల

ధరణి పేరు చెప్పి కేసీఆర్ రికార్డ్​లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 174వ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ తాడ్వాల్ మండలం … Read More

రెండో వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం

ద‌క్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో… సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో … Read More

న‌నాక్‌రాంగూడలో జోరుగా గంజాయి విక్రయం

పట్టించుకోని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపు దందా అండ‌గా ధీరు భాయ్‌ డెక్క‌న్ న్యూస్‌, క్రైం బ్యూరో: ననాక్‌రాం గూడలో గుట్టుచప్పుడు కాకుండా జోరుగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానిలుకు మండిపడుతున్నారు. కిరాణం షాప్ లో … Read More

స్టాలిన్‌కే మ‌ళ్లీ ప‌గ్గాలు

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్టు డీఎంకే ప్రకటించింది. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్‌, కోశాధికారిగా … Read More

వైకాపా నాయ‌కుల‌కు సిగ్గు శ‌రం ఉందా ? – వంగ‌ల‌పూడి అనిత‌

జగన్ సర్కార్ అరాచక పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఎవడో తెలుగుదేశం పార్టీ ఇడియట్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడితే ఇది చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరిగిందని మహిళా కమీషన్ … Read More

రాజీనామాల‌తో కొత్త డ్రామా : అనిత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికి సీఎం జ‌గ‌న్ కంక‌ణం కట్టుకున్నార‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మూడు రాజ‌ధానుల పేరిట డ్రామాకు తెర‌లేపార‌న్నార‌ని ఆరోపించారు. అది కాస్తా ముగింపు లేని … Read More

కేసీఆర్‌ ఫాం హౌజ్‌లో క్షుద్ర‌పూజ‌లు – బండి సంజ‌య్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, అత‌ని కుటుంబంపై సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. భార‌త్ రాష్ట్ర స‌మితి పేరు ప్ర‌క‌ట‌న ముందుకు సీఎం కేసీఆర్ త‌న ఫాం హౌజ్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక … Read More