60 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. కోవిడ్‌-19 … Read More

కన్నా కోడలు అనుమానాస్పద మృతి

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెం దారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్‌లోని విల్లా నంబర్‌–28లో అద్దెకుండే పవన్‌రెడ్డి … Read More

కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రారంభ షెడ్యూల్ ఇదే

కొండ పోచమ్మ దేవాలయంలో వేకువజామున 4.30 గంటలకే చండీయాగం ప్రారంభం అవుతుంది. గ్రామ సర్పంచ్‌ రజిత- రమేశ్‌, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి … Read More

తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ చేసిన క‌రోనా

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 … Read More

కుర్రాడిలా మారిపోయిన హీరో మ‌హేష్‌బాబు

డెక్క‌న్ న్యూస్‌, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :తెలుగు సినిమా రంగంలో ఆయ‌న‌కి ఉన్నంత‌ క్రేజ్ మ‌రేవ‌రికి లేదు అనే చెప్పుకోవాలి. అమ్మాయిల ద‌గ్గ‌ర నుంచి అబ్బాయిల వ‌ర‌కు అబ్బా…. మ‌హేష్‌బాబు అనేలా ఉంటాడు. అంతే కాదు… అత‌ను కూడా అభిమానుల‌కు అంతే … Read More

విషాదంలో పొడ్చ‌న్‌ప‌ల్లి

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ఎట్ట‌కేల‌కు స‌జీవుడై వ‌స్తాడ‌ని అనుకున్నారంతా. మ‌ళ్లీ అమ్మ‌, నాన్న‌, తాతా, అమ్మ‌మ్మ అంటూ అంద‌రిని ప‌ల‌క‌రిస్తాడు అనుకున్నారంతా. అడ‌వుల్లో వెలిసిన దుర్గ‌మ్మ ఆ బాలుడిని కాపాడంటూ వేలాది మంది వేడుకున్నారు. ప్రాణం పోసే … Read More

తెలంగాణలో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అందులో తెలంగాణ నుంచి 39 నమోదు కాగా.. వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా … Read More

రేప‌టి నుండి అన్ని దుకాణాలు తెరుచుకొండి : తెలంగాణ‌ స‌ర్కార్

హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం … Read More

ప‌త్తి పంట ఎక్కువ‌గా వేయండి

నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా … Read More