రామ మందిర నిర్మాణానికి యాదగిరి గుట్ట మట్టి
ఆగస్ట్ 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ నాయకులు మాట్లాడుతూ రామజన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, … Read More











