రైతుల మీద మీ పెత్త‌నం ఏందీ ? : బ‌ండి సంజ‌య్‌

తెలంగాణ‌లో రైతులు వారికి ఇష్టం వ‌చ్చిన పంట కూడా పండించుకునే అధికారం లేకుండా పోయింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ కుమార్‌‌ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ.. గత ఆరేళ్లలో దగాకు గురయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ … Read More

భ‌యం గుప్పిట్లో చేగుంట

బ‌య‌ట‌కు వెళ్లాలంటే… భ‌యం, ప‌క్క‌న ఉన్న‌వారిని క‌లవాలి అంటే భ‌యం, బంధువులు వ‌స్తున్నారంటే భ‌యం. ఇప్పుడూ చేగుంట‌లో ఎవ‌రిని క‌దిలించిన అంతా భ‌యం భ‌యం. ఇది అంతా క‌రోనా మ‌హ‌మ్మ‌రి సృష్టించిన భ‌యం. గ‌త కొన్ని రోజులుగా చేగుంట ప‌ట్ట‌ణంలో కంటి … Read More

హైదరాబాదులో మ‌ళ్లీ డ్ర‌గ్స్ దందా

డ్ర‌గ్స్ విక్ర‌య‌దారులు రూట్ మార్చారు. క‌రోనా లాక్‌డౌన్‌ని విచ్చల విడిగా వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయాలంటే మామూలు విష‌యం కాదు. డేగ క‌ళ్లు ఎప్పుడు ఏటు నుంచి వెంటాడుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే ఆ కేటుగాళ్లు పోలీసుల‌ను … Read More

నేర‌వేరిన సారు+కారు =16

ఆరు ఈ నెంబ‌ర్ అంటే మ‌న సీఎం కేసీఆర్‌కి ఎన‌లేని ప్రేమ‌. తాను ప్ర‌యాణించే కార్ల కాన్వ‌య్‌లో అన్ని బండ్ల‌కు 6666 నెంబ‌ర్ ఉంటుంది. సార్ ఏ ప‌ని చేయాల‌న్నా… 6 వ‌చ్చేలా చేయ‌డం మ‌నం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా చూస్తునే … Read More

కేసీఆర్ కంటే జ‌గ‌నే బెస్ట్ సీఎం

తెలంగాణ‌లో కేసీఆర్ చేసిన‌న్ని ప‌నులు దేశంలో ఏ సీఎం కూడా చేయ‌లేద‌ని పార్టీ నాయ‌కుల నుండి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు డ‌బ్బా కొట్టేవాళ్లే… కానీ సర్వే సంస్థ ‘సీ ఓటర్‌’ నిర్వ‌హించిన స‌ర్వేలో మాత్రం ప‌క్క రాష్ట్ర సీఎం జ‌గ‌న్ కంటే త‌క్కువ … Read More

మెద‌క్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిని క‌లిసిన చేగుంట నేత‌లు

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ప్రధాని మోడీ ఆశ‌యాల‌ను ప్ర‌తి ప‌ల్లెకు తీసుకవెళ్ల‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మెద‌క్ జిల్లా భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్డం శ్రీనివాస్ అన్నారు. పార్టీలో ప‌ద‌వులు పొంద‌డం అంటే ఏదో పెత్త‌న్నం చేలాయించ‌డం … Read More

అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్. … Read More

దుందిగల్ మున్సిపల్ ఆఫీస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బూల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ ఆఫీసు వద్ద తెలంగాణ అమరవీరుల త్యాగాల ను సంస్మరణ చేసుకుంటు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు ఇ కార్యక్రమం లో … Read More

రూ.10 వేల లోపే రెండు ఫోన్లు లాంచ్ చేసిన ఇన్‌ఫీనిక్స్

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిలో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన పంచ్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 … Read More

ఈపీఎస్‌ పెన్షనర్లకు శుభవార్త….

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్స్ స్కీమ్ ‌(ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్‌ నిధులతో పాటు రూ.105 కోట్ల‌ పెన్షన్ బకాయిలను‌ విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్‌ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో … Read More