కంగ‌నాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ నారాయ‌ణ‌

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ న‌టి కంగనాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ ఆయ‌న మండిపడ్డారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ … Read More

ప్ర‌జ‌లు ఇప్పుడు దేనితో న‌వ్వాలి దొర‌

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రానికి మీరు ముఖ్య‌మంత్రి, మీ ఇంట్లో వాళ్లు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. రాష్ట్రంలో మీరు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా సాగుతోంది. అందుకే మీరు చెప్పిందే వేదంగా న‌డుస్తోంది రాష్ట్రంలో. అందుకే మాకు క‌ష్టాలు ఉన్నాయ‌ని చెప్పుకోడానికి … Read More

సీఎం కేసీఆర్ త‌న‌ అత్యంత సన్నిహితుడికి చెక్ పెట్టిండా ?

సీఎం కేసీఆర్ త‌న అత్య‌తం స‌న్నిహితుడు, మేన‌ల్లుడు హారీష్ రావు చెక్ పెట్టారు అంటూ గ‌త రెండు రోజులు నుండి రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత దేవాదాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో … Read More

సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. సీఎం అతిపెద్ద అవినీతిప‌రుడ‌ని అన్నారు. త‌న ద‌గ్గ‌ర అధారాల‌తో స‌హా అన్ని ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా … Read More

హుజురాబాద్‌లో తెరాస 600 కోట్లు ఖ‌ర్చు పెట్టింది : ఈట‌ల‌

రాజ‌కీయాల ఊహ‌కు అందని విధంగా జ‌రిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ త‌రుపున పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి, ఈటల రాజేందర్‌ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటల చేత … Read More

అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ సొంత సినిమా థియేటర్

సినిమా ప్రేమికులకు అమీర్ పేట సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాదు నడిబొడ్డున ఉండే ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు కొత్త థియేటర్ నిర్మితమవుతోంది. కొత్త హాల్ యజమాని ఎవరో కాదు… టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ … Read More

త‌న రేటు పెంచిన స‌మంత‌… ఎంతంటే..?

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడు పెంచింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ … Read More

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం పదిమంది సజీవదహనం

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ కోవిడ్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు.మరికొందరు గాయపడ్డారు. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ … Read More

పెరిగిన జీఎస్‌టీ వ‌సూళ్లు

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే … Read More