అభిమానుల‌ను తీపి క‌బురు చెప్పిన సింగ‌ర్ సునీత‌

ఇటీవ‌ల రెండో వివాహం చేసుకున్న ప్ర‌ముఖ గాయిని త‌న అభిమానుల‌ను తీపి క‌బురు చెప్పింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నాన‌ని చెప్పారు సింగర్‌ సునీత. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని అన్నారు. అయితే, … Read More

క‌రోనాను జ‌యించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ సిని న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్ క‌రోనా వ్యాధి జ‌యించాడు. గ‌త కొన్ని రోజుల క్రితం క‌రోనా సోక‌డంతో పూర్తిగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌య్యారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు-సూచ‌న‌లు పాటించారు. వైద్య సేవ‌లు అందుకున్న ఆయ‌న ఇప్పుడు తిరిగి … Read More

ఇక నుండి వారంలో మూడు రోజులే ఆఫీస్

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ హైబ్రిడ్‌ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్‌ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే అక్కడ నుంచి పని చేస్తారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ … Read More

డాన్ చోటా రాజ‌న్ మృతి

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా … Read More

ష‌ర్మిల‌ను అందుకే మ‌ర్చిపోయారా ?

తెలంగాణ ప్రాంత యువ‌కుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని వారి అండ‌గా ఉంటాన‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి వ‌స్తున్న అని చెప్పిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. ఖ‌మ్మంలో స‌భ పెట్టిన ష‌ర్మిల ముఖ్యంత్రి కేసీఆర్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. కాని షర్మిల ఖమ్మం … Read More

సీఎంగా స్టాలిన్ ప్ర‌మాణస్వీకారం

తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్‌ కరుణానిధి స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ … Read More

పుట్ట మ‌ధు మిస్సింగ్ వెనుక అస‌లు క‌థ ?

పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్‌’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు … Read More

మెద‌క్‌లో అక్కాతమ్ముడి ప్రేమ! మామిడితోటకు వెళ్తామ‌ని చెప్పి…

సోష‌ల్ మీడియా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వావి వ‌ర‌సలు మ‌రిచిపోతున్నారు. అక్క‌, త‌మ్ముడు, అన్నా,చెల్లి, పిన్ని ఇలా ఏ సంబంధం లేదు. త‌మ‌కు కావాల్సిందాని కోసం కుటుంబ విలువ‌ల‌ను మంట‌గ‌లుపుతున్నారు. సొంత చిన్నాన్న కొడుకుతో ఓ యువతి వెళ్లిపోయింది. వరుసకు సోదరుడు అయ్యే … Read More

ప్రతి మనిషి ఒక అబద్దం !

ఔను నేనూ చూస్తున్న వాళ్లంతా అబద్దం నాతో సహా. ఇది మాత్రం నిజం. నేటి కాలంలో మనిషి పుట్టడం నిజం. చావడం నిజం. మధ్యలో అంత అబద్దం. ప్రతి మనిషి బ్రతకడానికి మాత్రమే ఆరాటపడ్తున్నాడు, జీవించాలని అనుకోవట్లేదు. ఎంతో మందికి బ్రతుక్కి … Read More