బాల‌కృష్ణ‌కి కోపం వ‌చ్చింది

హీరో బాలకృష్ణ‌కు కోపం వ‌చ్చిన‌ట్టుంది. అందుకే అంద‌ర్ని త‌న ప్ర‌శ్న‌ల‌తో క‌డిగిపారేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ‘మా’ బిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని … Read More

హీరో అల్లు అర్జున్ కుమార్తె సినిమాల్లోకి ఎంట్రీ

అల్లు కుటుంబం నుండి మ‌రో తార వెండితెర‌కు పరిచ‌యం కాబోతున్నారు. ఇప్ప‌టికే అల్లు రామ‌లింగ‌య్య కుటుంబం నుండి అల్లు అర్జున్ అత‌ని త‌మ్ముడు సినిమా హీరోలుగా తెలుగు సినిమా ప్ర‌పంచాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా సినిమాల్లోకి … Read More

వంగిపోయిన వెన్నెముక‌కు అరుదైన శస్త్ర చికిత్స

బాలుడి ప్రాణాలను కాపాడిన కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు డెక్క‌న్ న్యూస్‌:వేగంగా పెరుగుతున్న వెన్నెముక‌ వైకల్యం, శరీరంలోని మొండెం పై భాగం ఒకవైపు వంగినట్లు పెద్దదిగా మారుతూ, నడవడానికి అవస్థలు పడుతూ , వెన్నునొప్పి తో పాటు గాశరీర సౌష్టవ నిర్మాణం ఒక … Read More

క‌రీనా క‌పూర్‌ బుద్ధి ఉందా : క‌్రిస్టియ‌న్ సంఘాలు

త‌మ మ‌నోభావాల‌ను బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ దెబ్బ‌తీశార‌ని మండిప‌డుతున్నాయి ప‌లు క్రిస్టియ‌న్ సంఘాలు. ఈ మేర‌కు శివాజీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాధు చేశారు. వివార‌ల్లోకి వెళ్తే.. తన ప్రెగ్నీన్సీ అనుభవాలను ఆమె పుస్తక రూపంలో క‌రీనా తీసుకొచ్చారు. ఈ … Read More

ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద చిన్న‌శంక‌రంపేట వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య య‌త్నం

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద క‌ల‌క‌లం రేగింది. మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట ప‌ట్ట‌ణానికి చెందిన మెయినుద్దీన్ (38) ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేశారు. త‌న గ్రామంలోని 100 గ‌జాల స్థ‌లాన్ని బంధువులు ఆక్ర‌మించార‌ని, త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆత్మ‌హ‌త్య‌కు … Read More

నెట్‌ఫ్లిక్స్‌లో విరాట‌ప‌ర్వం ?

ద‌గ్గుపాటి రానా ప్ర‌ధాన క‌థ‌నాయ‌కుడు న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. క‌రోనా వల్ల విడుద‌ల‌కు ఆల‌స్యం అవుతున్న ఈ సినిమాను త్వ‌ర‌లో ఓటిటి ద్వారా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణలో ఒకప్పుడు ఉద్ధృతంగా వున్న నక్సలిజం నేపథ్యంలో మెద‌క్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి గ్రామంలో … Read More

అమిత్‌షాతో బండి, ఈట‌ల భేటీ అందుకే

తెలంగాణ రాష్ట్ర భాజ‌పా అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర‌హోం మంత్రి అమిత్‌షాతో భేటి కానున్నారు. హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల నేఫ‌థ్యంలో వీరి భేటి ప్రాధాన్య‌త సంత‌రించకుంది. ఈ బేటీలో తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై … Read More

కాంగ్రెస్‌లోకి ప్ర‌శాంత్ కిషోర్‌

ఏ ఎన్నిక‌లైన సరే… ఆయ‌న క‌న్నుబ‌డితే చాలు. విజ‌యం అట్టే ఆ పార్టీకి చేరిపోతుంది. దేశంలో ఎన్నికల విజ‌యంపై వ్యుహాలు ర‌చించే ఉద్దండుడు అత‌ను. అయితే ప‌శ్చిమ‌బెంగ‌ల్ ఎన్నిక‌ల తర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌ల వైపు వెల్ల‌న‌ని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ … Read More

ష‌ర్మిలపై మండిప‌డ్డ కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత‌పై మండిప‌డ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాదధ్య‌క్షురాలు కాట్ర‌డ‌గ్డ ప్ర‌సూన‌. కొత్త పార్టీ అంటూ వ‌చ్చిన ష‌ర్మిల ఇద్ద‌రు సీఎంల ఒప్పందాల గురించి లోట‌స్‌పాండ్‌లో జ‌రిగిన స‌మావేశాల‌ను బ‌య‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. వంశాపారంప‌ర్యంగా రాజకీయాలు చేయ‌వ‌ద్ద‌న్నారు. అన్నా … Read More

భార‌త్ తొలి క‌రోనా పెషేంట్‌కి మ‌ళ్లీ క‌రోనా సోకింది

భార‌త‌దేశంలో తొలి క‌రోనా రోగికి మ‌ళ్లీ క‌రోనా సోకింది. దేశంలో మొద‌టి కరోనా పేషెంట్ గా కేరళకు చెందిన వైద్య విద్యార్థిని రికార్డు పుటల్లోకి ఎక్కారు. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా … Read More