రేంవత్‌పై పరుషపదజాలం వాడిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో కీలకమయ్యారు. ఇప్పటికే తన పదజాలంతో అప్పుడప్పుడు వార్తల్లో ఉండే ఆయన, ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్‌పై తన పరుషపదజాలన్ని ఉపయోగించారు. బస్తీమే సవాలు అంటూ తొడకొట్టారు. వివరాల్లోకి వెళ్తే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే … Read More











