జగ్గారెడ్డికి షాకిచ్చిన కార్యకర్తలు, అనుచరులు
కాంగ్రెస్ పార్టలో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న సంగారెడ్డి జగ్గారెడ్డి వెంట నడిచే కార్యకర్తలే షాకిచ్చారు. మీరు పార్టీ మారితే తాము ఎవ్వరూ కూడా నీ వెంట వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చేప్పేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కప్పులో తుఫాను … Read More











