1700 రోజుల మైలురాయికి చేరుకోబోతున్న విశ్వమానవవేదిక నిత్యాన్నదానం
-2015 నవంబర్ 17వ తేదిన ప్రారంభమైన విశ్వమానవవేదిక నిత్యాన్నదానం విశ్వమానవవేదిక ఉచిత వృద్ధాశ్రమంతో పాటు ఎంతోమంది ఆదరణలేని వృద్ధుల ఆకలి తీరుస్తున్న నిత్యాన్నదానంకాలే కడుపులకు కాస్త అన్నపెడదామన్న నినాదంతో 2015 నవంబర్ 17వ తేదిన పాలకొల్లు ప్రాంతంలో ప్రారంభి్ంచిన విశ్వమానవవేదిక నిత్యాన్నదానానికి … Read More











