రిమాండ్‌లో ఆ ముగ్గురు

మొయినాబాద్ ఫాంహౌజ్ లో చోటుచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల (నవంబరు 11 వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలను చంచల్ గూడ జైలుకు … Read More

ఘ‌నంగా హోమ్ 360 వార్షికోత్స‌వాలు

హోమ్ 360 డిగ్రీ ఐదో వార్షికోత్సవం జూబ్లీహిల్స్ రోడ్ నెం.40లోని వారి అత్యాధునిక షోరూంలో ఘనంగా జరిగింది. పెద్ద పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో సమాజంలోని పలువర్గాల ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. శ్రీనాథ్ రాఠీ, శారద కె. కలిసి … Read More

విజయవంతంగా ఆరో సీజన్ లోకి అడుగుపెట్టిన మిసెస్ మామ్

గ్రాండ్ ఫినాలె కార్యక్రమం 2022 నవంబర్ 27న హైదరాబాద్ హైటెక్స్ లో గర్భిణుల కోసం భారతదేశంలో నిర్వహిస్తున్న ఏకైక ఈవెంట్ మిసెస్ మామ్.. విజయవంతంగా ఆరో సీజన్ లోకి ప్రవేశించింది! కాబోయే తల్లులకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడం, తద్వారా మాతృత్వాన్ని … Read More

జ‌గ‌దీష్ రెడ్డిపై అంక్ష‌లు విధించిన ఈసీ

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి నేడు ఈసీకి వివరణ ఇచ్చారు. అయితే మంత్రి … Read More

అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత‌

సమంత అనారోగ్యంతో బాధపడుతోందని… అమెరికాలో చికిత్స పొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సమంత స్పందించింది. తాను అరుదైన ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ … Read More

భార‌త్ ఖాత‌లో మ‌రో విజ‌యం

వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.తర్వాత … Read More

పాక్‌కి షాక్ ఇచ్చిన జింబాబ్వే

టీ 20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు మరో ఓటమి చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. టీ 20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. … Read More

ఆలీకి కీలక పదవి

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత అలీకి జగన్ సర్కార్ కీలక పదవి అప్పజెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల … Read More

అంతా తూచ్‌…

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్‌‌ను ఏసీబీ కోర్టు జడ్జి రిజెక్ట్ చేశారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్ సెక్షన్లు … Read More

శ్రీ దేవి కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాల్‌

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన బాయ్‍ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన బాల్య మిత్రుడు, రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో కలిసి ఉన్న ఫొటోలను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. … Read More