సినిమా ప్రేమికులకు చేదు వార్త
చైనాలో పుట్టిన కరోనా వైరస్ లండన్ సినిమా ప్రేమికులకు చేదు వార్తను మిగిలించింది. లండన్ లోని కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) ఇటీవల కొరోనా వ్యాధి సోకింది. దీనితో కొన్ని రోజులగా చికిత్స చేసుకుంటున్న అయన కన్నుమూశారు.అతని గురించిబ్రూక్ టేలర్ … Read More











