కిమ్స్ సవీరలో అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేసిన వైద్యులు

రాయలసీమలో, అందులోనూ అనంతపురం ప్రాంతంలో అత్యున్నత వైద్యసేవలు అందిస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటూ.. కిమ్స్ సవీరలోని వైద్యులు సమీప గ్రామం నుంచి వచ్చిన 58 ఏళ్ల హృద్రోగికి ఇంట్రా కార్డియాక్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)ని అమర్చి, అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది … Read More

మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు … Read More

కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్‌ జోన్లే: కేసీఆర్‌

రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్‌ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను … Read More

ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్‌ +2, … Read More

తెలంగాణలో మరో 41 కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి 26 కేసులు వచ్చాయి. మేడ్చల్‌ జిల్లా నుంచి మరో మూడు నమోదు అవ్వగా… 12 మంది వలస కార్మికులకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More

వారికీ ఏ లోటు రాకుండా చూస్తాం : జనార్దన్ రెడ్డి

లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని తెలంగాణ జన సమితి మెదక్ నియోజకవర్గ ఇంఛార్జి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చి వలస కూలీలను  చావమన్నట్టు గాలికి వదిలేసారు అన్ఱి విమర్శించారు. అయినా కానీ … Read More

వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్

మన రాష్ట్రంలో మూడే మూడు ప్రధాన పంటలుగా ఉన్నాయి వరి ప్రత్తి మొక్కజొన్న 53 లక్షల ఎకరాలలో పత్తి పంట79 లక్షల ఎకరాలలో వరి సాగు20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పండించారు.మిగతా పంటలలో..నాలుగు లక్షల ఎకరాలలో సోయా..మూడున్నర లక్షల ఎకరాల్లో కూరగాయలులక్షా … Read More

జియాగూడకు సోమేశ్ కుమార్, ఇతర అధికారులు

మరికొద్ది సేపట్లో జియాగూడకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, ఇతర అధికారులు, అత్యంత క్లిష్టంగా మారిన జీయాగూడ పరిస్థితిని సమీక్షించ నున్న సీఎస్, మరింత పకడ్బందీ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం

ఫ్యామిలీ ప్యాక్ లా కరోనా

కరోనా వైరస్ తో హైదరాబాద్ గజ గజ వణికిపోతోంది . ఎప్పుడు ఎక్కడ ఎలా వరుస అంటుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవల … Read More

ఆ నేతలను కాపాడడానికేనా సీఎం ప్రయత్నం : కాట్రగడ్డ

విశాఖపట్నం ఎల్జిమర్ గ్యాస్ ఘటనలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనా మండిపడ్డారు.  ఒక వైపు కరోనా తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా పటించుకోవడం లేదు అని విమర్శించారు. ఎల్జిమర్ గ్యాస్ … Read More