అనంత‌పురం అత‌లాకుత‌లం

భారీ వర్షాల‌కు అనంతపురం అతలాకుతలమైంది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని ఐదు కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది. ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు … Read More

స‌మ్మె విర‌మించిన వీఆర్ఏలు

తెలంగాణ‌లో 80 రోజులుగా స‌మ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఎట్ట‌కేల‌కు స‌మ్మె విరమించారు. రేప‌టి నుంచి విధుల్లోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు భేటీ … Read More

లిగ‌మెంట్ టేర్ అయిన యువ‌కుడికి అమోర్ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స‌

బైక్ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, మోకాలిలో లిగ‌మెంట్ టేర్ అయిన ఓ యువ‌కుడికి అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి ఊర‌ట క‌ల్పించారు. ఈ వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అభిలాష్ తెలిపారు. “35 ఏళ్ల వ‌య‌సున్న … Read More

ప్రేమ‌ను ఇచ్చి పొందండి

ది క్లోత్స్ బాక్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంలో అమెరికన్ ఈగిల్ ‘గివ్ లవ్. గెట్ లవ్’ విరాళం కార్యక్రమం ఈ దీపావళికి, అమెరికన్ ఈగిల్, వినియోగదారులను పండుగ ఉత్సాహాన్ని వ్యాప్తి చేయడానికి ప్రేరేపించడం ద్వారా భారతదేశంలో తన ‘గివ్ లవ్, గెట్ లవ్’ … Read More

ప‌బ్‌పై ఎస్ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటినా భారీగా డీజే సౌండ్స్ పెట్టి … Read More

చికిత్స‌- విలాస‌మా, అవ‌స‌ర‌మా?

వేగంగా కదులుతున్న ప్రపంచంతోనే కొనసాగ‌డానికి, వ్యక్తులు తరచు వారి దైనందిన జీవితంలో కొంత ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తారు. చికిత్స ఒక విలాస‌మా.. లేదా అవసరమా అనేది నేటి తరం సమాధానం ఇవ్వాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. ఈ విష‌య‌మై స‌మ‌గ్ర … Read More

న‌నాక్‌రాంగూడలో జోరుగా గంజాయి విక్రయం

పట్టించుకోని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపు దందా అండ‌గా ధీరు భాయ్‌ డెక్క‌న్ న్యూస్‌, క్రైం బ్యూరో: ననాక్‌రాం గూడలో గుట్టుచప్పుడు కాకుండా జోరుగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానిలుకు మండిపడుతున్నారు. కిరాణం షాప్ లో … Read More

తెదేపా నేత‌లు మృగాలుగా మారుతున్నారు – శ్వేత రెడ్డి

తెలుగుదేశం పార్టీ నేత‌లు మృగాలు మారి మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని మండిపడ్డారు కార్పొరేట‌ర్ శ్వేతా రెడ్డి. సత్యసాయి జిల్లాలో తెదేపా నేత రాళ్లపల్లి ఇంతియాజ్ వేధింపులకు ఇంటర్ విద్యార్థిని సంధ్యా రాణి ఆత్మహత్య చేసుకోవ‌డంతో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు … Read More

నాగుల‌ప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం

సేక‌ర‌ణ – కృష్ణ‌మెద‌క్ జిల్లా తూప్రాన్ సమీపంల‌ని నాగులప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డ ప్ర‌మాదం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే… నాగుల‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ఎదురెదురుగా వ‌స్తున్న ఇన్నోవ కారు ఆటోను ఢీ కొట్ట‌డంతో ఆటో రోడ్డుపై నుండి కిందికి ప‌డిపోయింది. ఈ … Read More

తెలంగాణ స‌ర్కార్‌కు రూ.3,800 కోట్ల భారీ జరిమానా

వ‌ర్థ్యాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తీర్పులు అమలు చేయకపోవడం వంటి కారణాలతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ … Read More